Get Flower Effect

Saturday, 27 October 2012

ENCLAVE LAYOUT MAP




భూమి మీద పెట్టుబడి - నమ్మకమైన రాబడి
వాణిజ్య పరంగాను అటు వ్యవసాయ రంగంలోనూ రాష్ట్రంలోనే ప్రముఖ జిల్లాలలోనే ఒకటిగా ప్రఖ్యాతిగాంచిన గుంటూరు జిల్లాలో, గుంటూరు నగరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో గుంటూరు - చిలకలూరిపేట జాతీయ రహదారి ఆనుకొని, ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుచున్న ఇస్కాన్ టెంపుల్ కు , టెక్స్టైల్ పార్క్ కు మరియూ స్పైసెస్ పార్క్ కు అతిచేరువలో, ప్రభుత్వ వి. జి. టి. ఎమ్. ఉడా వారి నియమ నిబంధనలకు అనుగుణంగా మా ద్వితీయ వెంచర్ కె.ఆర్.జి. ఎన్క్లేవ్. రూపకల్పన చేసాము



Saturday, 6 October 2012

ENCLAVE LOCATION PLAN









ప్రత్యేకతలు



  • 100 % వాస్తు
  • గుంటూరు సిటీ కి సమీపంలో
  • హై ఫ్రీక్వెన్సీ సిటీ బస్, ఆర్. టి. సి. బస్ సౌకర్యం ప్రతి 5 ని.లకు
  • వెంచర్‌లో అన్ని 40 అడుగులు తారు రోడ్లు మరియు సైడ్ డ్రైన్స్
  • లే- అవుట్ మొత్తం విధ్యుత్ లైన్లు ఏర్పాటు
  • పూల తోటలు, పిల్లల ఆటస్థలాలు పార్కులు కమ్యూనిటీ హాల్ మరియు కమర్షియల్ కాంప్లెక్స్ లకు  స్థలాలు కేటాయింపు
  • ప్రశాంత వాతావరణంలో రెసిడేన్సియల్  గా సత్వర అభివృద్ధి చెందుతున్న ప్రాంతం
  • రోడ్లకు ఇరువైపుల చక్కని ఫ్లాంటేషన్స్
  • ఆసక్తి ఉన్న సభ్యులకు గృహ నిర్మాణ సౌకర్యం.
  • తక్షణ గృహ నిర్మాణానికి అనువైన వెంచర్
  • 50 అడుగుల తియ్యని భూగర్భ జలాలు
  • లే- అవుట్ చుట్టూ కాంపౌండ్ వాల్ మరియు ప్రథాన ధ్వారం.

Friday, 5 October 2012

SWARNAPURI LAYOUT PLAN & LOCATION MAP


చట్టబద్ధమైన రాష్ట్ర ప్రభుత్వ " వి. జి. టి. ఎమ్ " వారి అప్రూవల్‌తో ప్రతిష్టాత్మకంగా, సంపూర్ణంగా అభివృద్ధి చేయబడిన మా ప్రధమ వెంచర్ "స్వర్ణపురి" లే-అవుట్.


Monday, 24 September 2012

CONTACT US


KRG INFRA
2nd FLOOR, PANDURANGA PLAZA,
4/17 BRODIEPET,
GUNTUR-2
PIN: 522002.
PHONE:0863-2252345
CELL:     9393941177, 9848134249, 9885555294, 8341014004