వాణిజ్య పరంగాను అటు వ్యవసాయ రంగంలోనూ రాష్ట్రంలోనే ప్రముఖ జిల్లాలలోనే ఒకటిగా ప్రఖ్యాతిగాంచిన గుంటూరు జిల్లాలో, గుంటూరు నగరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో గుంటూరు - చిలకలూరిపేట జాతీయ రహదారి ఆనుకొని, ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుచున్న ఇస్కాన్ టెంపుల్ కు , టెక్స్టైల్ పార్క్ కు మరియూ స్పైసెస్ పార్క్ కు అతిచేరువలో, ప్రభుత్వ వి. జి. టి. ఎమ్. ఉడా వారి నియమ నిబంధనలకు అనుగుణంగా మా ద్వితీయ వెంచర్ కె.ఆర్.జి. ఎన్క్లేవ్. రూపకల్పన చేసాము
No comments:
Post a Comment